tag:blogger.com,1999:blog-8273782404746002448.post4958300429488603180..comments2023-10-24T01:15:55.532+05:30Comments on పలక - బలపం: తాతలు ఆడిన ఆటలు: పులి జూదంAnonymoushttp://www.blogger.com/profile/17264877146994892075noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-8273782404746002448.post-40015671918815884612009-10-28T15:25:38.109+05:302009-10-28T15:25:38.109+05:30పులి-మేక ఆట గురించి అంతర్జాలంలో వెదుకుతుంటే మీ బ్ల...పులి-మేక ఆట గురించి అంతర్జాలంలో వెదుకుతుంటే మీ బ్లాగు కనిపించింది అండీ!. మీ ప్రయత్నానికి అభినందనలు.

చిన్నప్పుడు బాగా ఆడేవాళ్ళం. ఒక్కో ప్రాంతంలో ఒక్కో లాగ ఆడతారు అనుకుంటా. 3 పులులు , 15 మేకలు ఉంటాయి. కొండ దగ్గర నుంచి నిలువు గడులు 4 ఉంటాయి. ఇంక పులుల ప్రాధమిక స్థానాలు ఒకటి కొండ పైన, మిగతా రెండు పులులు మొదటి అడ్డ గడి లో మధ్య స్థానాలు.

మీరన్నట్లు గానే ముందుగానే పులులకు ఒకటి గానీ, రెండు గానీ మేకలు ఎరవేసి, ఆట కట్టిస్తారు.

మా వైపు పూర్తిగా పులులు ఆడేవాళ్ళకు అనుకూలంగానే ఆడతారు. అంటే మేకలు ఆడే వాళ్ళు అటు కదిపి - ఇటు కదిపి ఎలాగైతేనేం పులుల ఆట కట్టించాలి. పులుల ఆటగాడు మాత్రం పులిని ఒక్క గడికే అటూ ఇటూ మార్చవచ్చు.

సాధారణంగా మూడు మేకలు పోయాయంటే పులుల ఆట కట్టించటం చాలా కష్టం.

ఒక సందేహం ఉంది, అన్ని మేకలు చనిపోతేనే మేకలు వాళ్ళు ఓడిపోతారనుకుంటే ఆ ఆట ఎప్పటికీ తేలకుండా చేయవచ్చు అని నాకు అనిపిస్తుంది.

ఏది ఏమైనా ఈ ఆటను గుర్తు చేసినందుకు ధన్యవాదాలు.రమణhttps://www.blogger.com/profile/02392154414177135776noreply@blogger.comtag:blogger.com,1999:blog-8273782404746002448.post-25795372597613850612009-08-18T14:50:04.808+05:302009-08-18T14:50:04.808+05:30hmm... idi Puli-meka aata. chinnappudu maa thathay...hmm... idi Puli-meka aata. chinnappudu maa thathayyatho aadevallam.... adatame kani, maa thathayyani oodinchatam mathram eppudoo jaragaleedu.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8273782404746002448.post-22717094161674970932009-04-15T23:02:00.000+05:302009-04-15T23:02:00.000+05:30నేను ఇది చిన్నప్పుడు మా తాతగారితొ అడెవాడిని. మేము ...నేను ఇది చిన్నప్పుడు మా తాతగారితొ అడెవాడిని. మేము పులి-మేక అంటాము. మొన్నమద్య ఈ ఆట గుర్తుకు వచ్చింది కానీ పటం మర్చిపొయాము. గుర్తు చెసినందుకు చాలా థాంక్స్ . ఇది అన్ లైన్ లొ వుంటె బావుండును..

మా నానమ్మ గారి ఇంట్లొ పులి-మేక, గవ్వలాట పటాలు ఇంటి గచ్చు (ఫ్లొర్)లొనె చెక్కెసి వుండెవి. మళ్ళీ సుద్దతొ గీయాల్సిన అవసరం లెకుండా:)మంచుhttps://www.blogger.com/profile/14323444471900000103noreply@blogger.comtag:blogger.com,1999:blog-8273782404746002448.post-48544749345037837922009-04-14T22:57:00.000+05:302009-04-14T22:57:00.000+05:30మనోహర్‌గారు,
నెనర్లు
వీవెన్గారు
ఇలాంటి ఆటల్ని కూ...మనోహర్‌గారు,
నెనర్లు

వీవెన్గారు
ఇలాంటి ఆటల్ని కూడా కంప్యూటరీకరిద్దురూ..!!

భాస్కర్‌గారు
అవునండి.. చాలా చోట్ల అక్కడ ప్రత్యేకంగా చెక్కినట్లు వుండిపోతాయి.Anonymoushttps://www.blogger.com/profile/17264877146994892075noreply@blogger.comtag:blogger.com,1999:blog-8273782404746002448.post-50435451960879463882009-04-14T19:07:00.000+05:302009-04-14T19:07:00.000+05:30మాష్టరూ
మా ఊళ్లల్లో దీన్నే పులిమేక అంటారు.
ఆడి ఆడీ...మాష్టరూ
మా ఊళ్లల్లో దీన్నే పులిమేక అంటారు.
ఆడి ఆడీ ఇది గీసిన బండలపి గుంటలు పడేవి. :):)Bhãskar Rãmarãjuhttps://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comtag:blogger.com,1999:blog-8273782404746002448.post-70700627274692117672009-04-14T09:17:00.000+05:302009-04-14T09:17:00.000+05:30భలే! మా ఊళ్ళో ఆడతారు. నాకు రాదు, నేర్చుకోవాలి. ఈ ఆ...భలే! మా ఊళ్ళో ఆడతారు. నాకు రాదు, నేర్చుకోవాలి. ఈ ఆటని కంప్యూటరీకరించాలి.

ఇంత క్రితం నేనో చిన్న ఆటని తయారు చేసాను. (అది ఆడటానికి SVG తోడ్పాటు ఉన్న విహారిణి ఉండాలి. ఫైర్ఫాక్స్ 3, ఓపెరా లేదా సఫారీలను వాడొచ్చు.) అలానే ప్రదీపు కూడా చుక్కలూ గీతలూ అనే ఒక ఆటని కంప్యూటరీకరించాడు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8273782404746002448.post-7859302111415647052009-04-13T21:59:00.000+05:302009-04-13T21:59:00.000+05:30నా బోటోళ్ళు ఈ ఆట మర్చిపోయి చాలా కాలమైంది. గుర్తు చ...నా బోటోళ్ళు ఈ ఆట మర్చిపోయి చాలా కాలమైంది. గుర్తు చేసినందుకు ధన్యవాదాలు.మనోహర్ చెనికలhttps://www.blogger.com/profile/00040344530235338915noreply@blogger.com