tag:blogger.com,1999:blog-8273782404746002448.post5921328610745600852..comments2023-10-24T01:15:55.532+05:30Comments on పలక - బలపం: హంసినిలో నా కథAnonymoushttp://www.blogger.com/profile/17264877146994892075noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-8273782404746002448.post-5881544576601068352011-07-29T13:37:01.050+05:302011-07-29T13:37:01.050+05:30మానస గారు,
నా పేరు సుపరిచతమని చెప్పి, నా కొసం వెతి...మానస గారు,
నా పేరు సుపరిచతమని చెప్పి, నా కొసం వెతికి పట్టుకున్నానని ప్రకటించి నేను ఇప్పుడు పాపులర్ అయిపోయిన రచయితనని కొంచెం గర్వం ఇంకొంచెం పొగరు పెంచేశారు.. ధన్యవాదాలు..!!

కృష్ణప్రియగారు,
నా కథల్లో చెప్పాల్సిన విషయం చెప్పగానే కథ అయిపోతుంది. చివర్లో లెక్చర్ ఇచ్చే పేరగ్రాఫు వుండకూడదని నియమం పెట్టుకోని వ్రాస్తుంటాను. అందుకే చాలా కథలు మధ్యలోనే ఆగిపోయినట్లు అనిపిస్తుంటాయి.. బహుశా అందుకే పత్రికల నించి తిరుటపాలో ఠంచనుగా వస్తుంటాయి..

కథ నచ్చినందుకు నెనర్లు..Anonymoushttps://www.blogger.com/profile/17264877146994892075noreply@blogger.comtag:blogger.com,1999:blog-8273782404746002448.post-29721917443870011002011-07-29T13:22:10.815+05:302011-07-29T13:22:10.815+05:30సత్యప్రసాద్ గారు,
కథ బాగుంది కానీ కాస్త అబ్రప్ట్...సత్యప్రసాద్ గారు,

కథ బాగుంది కానీ కాస్త అబ్రప్ట్ గా ఎండ్ అయిందనిపించింది...కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-8273782404746002448.post-73203772675476899022011-07-08T18:39:48.122+05:302011-07-08T18:39:48.122+05:30కథ చాలా బాగుంది. సుపరిచితమైన మీ పేరును వెదుక్కుంటూ...కథ చాలా బాగుంది. సుపరిచితమైన మీ పేరును వెదుక్కుంటూ మొత్తానికి ఈ బ్లాగును పట్టుకోగలిగాను.

మీకు అభినందనలు. మరిన్ని కదిలించే కథలను మీ నుండి ఆశిస్తూ,
-మానసManasa Chamarthihttps://www.blogger.com/profile/17004844711618390093noreply@blogger.com