tag:blogger.com,1999:blog-8273782404746002448.post6744822684433450502..comments2023-10-24T01:15:55.532+05:30Comments on పలక - బలపం: నాడీ జ్యోతిషం - అసలు రహస్యం (1)Anonymoushttp://www.blogger.com/profile/17264877146994892075noreply@blogger.comBlogger10125tag:blogger.com,1999:blog-8273782404746002448.post-22834239532110392222013-07-28T17:05:24.480+05:302013-07-28T17:05:24.480+05:30madi addanki oksari eelane okalu addanki lo petaru...madi addanki oksari eelane okalu addanki lo petaru nenu velechepechukunanu chalabaga chapadu atani pearu raju...mob9177216686 edhi athani number .........

okati mathram gurhu petukondi....mana mundhu tharala valu manakante telivegala varu arochanlatho(mind)tho ...prapamchamlo ne anne mullaku velagala sata vaki vundhi.....kabati dineni nenu namuthanu.....
piga nenu MBB hr cadivanu ....it's reail .....bhratha kandam chala gopadi...manku teleyani veshyalu anno enka mulana padi vunaayi vatine taruvaha taralavari ki andhichadam mana karthvyam,......pandari.nath.37@facebook.comvoleti Pandari Nathnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8273782404746002448.post-57366998204421335782013-02-01T19:30:45.848+05:302013-02-01T19:30:45.848+05:30నరహరి గారు
ఖైరతాబాద్ లో ఎక్కడ?
అడ్రస్ చెప్పగలర...నరహరి గారు

ఖైరతాబాద్ లో ఎక్కడ?

అడ్రస్ చెప్పగలరు
Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8273782404746002448.post-44470938745165109292012-03-22T21:42:19.064+05:302012-03-22T21:42:19.064+05:30Nadi jyotishyalayam address cheppandi plz..iam liv...Nadi jyotishyalayam address cheppandi plz..iam living in Guntur,AP. my email address :- shareef151@gmail.comAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8273782404746002448.post-19035614391213734262011-11-24T20:49:35.882+05:302011-11-24T20:49:35.882+05:30idi motam nijame. ma amma garu nadi jyotishyalayam...idi motam nijame. ma amma garu nadi jyotishyalayam lo translate ga pabichestaru. naku a vishayalu mottam telusu. kavalante naku call cheyyandi. na no 8686665880seenuhttps://www.blogger.com/profile/10090970359412452583noreply@blogger.comtag:blogger.com,1999:blog-8273782404746002448.post-45866937971597465432009-02-10T21:49:00.000+05:302009-02-10T21:49:00.000+05:30నాకు సరిగ్గా చెప్పారే? నేను ఖైరతాబాద్ దగ్గర ఉన్న వ...నాకు సరిగ్గా చెప్పారే? నేను ఖైరతాబాద్ దగ్గర ఉన్న వారి దగ్గర చెప్పించుకున్నాను...నాకు పెల్లికి ముందు మా ఆవిడ పేరు కూడా చెప్పారు .....నేను వాళ్ళని నమ్ముతున్నాను....మిగతా వాళ్ళ గురించి తెలియదు కాని ఖైరతాబాడ్ లో ఉన్న వాళ్ళు నాకు మా ఫ్రెండ్ కి సరిగ్గా చెప్పారు ....Chari Dingarihttps://www.blogger.com/profile/15609961348039539206noreply@blogger.comtag:blogger.com,1999:blog-8273782404746002448.post-57217775982273862042009-02-10T18:32:00.000+05:302009-02-10T18:32:00.000+05:30రెండో భాగం కోసం ఎదురుచూస్తూ.. (మీరు రాయాల్సింది బ్...రెండో భాగం కోసం ఎదురుచూస్తూ.. (మీరు రాయాల్సింది బ్లాగు కాదు, వీక్లీ సీరియల్ అని మనసులో అనుకుంటూ..)మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-8273782404746002448.post-10838079414694870362009-02-10T17:52:00.000+05:302009-02-10T17:52:00.000+05:30నేనూ వెళ్ళానా ఊరికి. అయితే ఏమీ చెప్పించుకోలేదు. (చ...నేనూ వెళ్ళానా ఊరికి. అయితే ఏమీ చెప్పించుకోలేదు. (చెప్పినా చేసేదేమీ లేదు కనక :-)).Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8273782404746002448.post-72183578244984386022009-02-10T15:21:00.000+05:302009-02-10T15:21:00.000+05:30నేను కూడా వైదీశ్వరన్ కోయిల్ కి వెళ్ళాను...!!!అది 2...నేను కూడా వైదీశ్వరన్ కోయిల్ కి వెళ్ళాను...!!!
అది 2005 లో అనుకుంట...నేను, నా ఫ్రెండ్స్ అందరం ఒక సారి టూర్ వేద్దామని అనుకున్నాము...
అప్పటికే మా అందరికి కాంపస్ ప్లేస్ మెంట్స్ వచ్చేయటం వల్ల ఫైనల్ ఇయర్ లో కొంచెం ఫ్రీ అయిపోయాం!!! సో ఎక్కడికి వెళ్దాం అని ఆలోచించి ఈ ప్లేస్ డిసైడ్ చేసుకున్నాం. చదివింది తమిళనాడు లో కాబట్టి పెద్ద దూరం కూడా కాదు....ఆల్రెడీ దీని గురించి విన్నాం...సో టెస్ట్ చేద్దాం అని వెళ్ళాం basical ga...

వెళ్ళాక అక్కడ ప్రతి ఇంటిలో కూడా నాడీ జ్యోతిష్యం చెప్పేవాళ్ళే ఉన్నారు...చివరకు ఆ ఊర్లో ఉన్నా ఒక పెద్ద పేరున్న (!) వాళ్ళని సెలెక్ట్ చేసుకుని వెళ్ళాం...అచ్చం మీరు చెప్పినట్టే జరిగింది మాకు అక్కడ...

తాళపత్రాలు తీసుకు వచ్చి, ఏదో చదువుతూ అవునా, కాదా, పేరులో మొదటి అక్షరం ఇదా...అదా...అని అడిగాడు...చివరకు మన నోట్లోనుచి కావలసినంత ఇన్ఫర్మేషన్ తెచ్చుకుని...ఏదో ఆకు తీసి...ఇదే నీది అన్నాడు!!!
అది చదువుతూ టేప్ లో రికార్డు చేస్తున్నాడు....అతను చెప్పిన కొన్ని విషయాలు వింటే నాకు నవ్వాగలేదు...కాని అక్కడ ఉన్న వాళ్ళ personalities చూసి తేడా వస్తే అక్కడి నుండి బయటకు రావడం కూడా కష్టమని నోరు మూసుకున్నాను.......
అతను చెప్పిన ఒక విషయం, నాకు btech ఐపోయాక చాల రోజుల తర్వాత కాని ఒక జాబు రావటం కష్టం అన్నాడు.....కామెడి ఏంటంటే...అప్పటికే మా అందరికి జాబ్స్ confirm అయిపోయాయి...
మొత్తం 6guri లో నలుగురు dare చేసి మాకు nachaledu అని చెప్పి బయటకు వచ్చారు...ఇద్దరం చెప్పించుకున్నాం.....
రిటర్న్ లో అక్కడ జరిగిందంతా చెప్పుకుని తెగ నవ్వుకున్నాం!!!!
how is urs!!!Young Buzzerhttps://www.blogger.com/profile/18215924941463300908noreply@blogger.comtag:blogger.com,1999:blog-8273782404746002448.post-23969367853789254912009-02-10T15:18:00.000+05:302009-02-10T15:18:00.000+05:30అన్యాయం, ఇలా సస్పెన్స్ లో పెట్టటాన్ని నేను తీవ్రంగ...అన్యాయం, ఇలా సస్పెన్స్ లో పెట్టటాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అధ్యక్షాలక్ష్మిhttps://www.blogger.com/profile/11449255737777849407noreply@blogger.comtag:blogger.com,1999:blog-8273782404746002448.post-21388381030372084532009-02-10T14:55:00.000+05:302009-02-10T14:55:00.000+05:30aa tapaa eppuDoa kaasta.. cheptea.. baguntundi,,,aa tapaa eppuDoa kaasta.. cheptea.. baguntundi,,,Anonymousnoreply@blogger.com