ఆంధ్రజ్యోతిలో పలక బలపం

మొన్న గురువారం (18/12/2008) నవ్యలో ప్రచురించారట... ఎవరో మిత్రుడు వ్యాఖ్యలో రాయబట్టి తెలిసింది... ఆ తరువాతే నాగామృతంలో చదివాను. నెనర్లు.




అరిపిరాల

9 వ్యాఖ్య(లు):

cbrao చెప్పారు...

ఈ కథ ఈ రోజే చదవటం జరిగింది. గుండె ఝల్లుమంది. గతంలో ఒక చిత్రంలో (దాసరి నారాయణరావు?) ఇలాంటి సన్నివేశమే చూశాను. ఆంగ్లంలో ఒక నానుడి Great men think alike అని.

vrdarla చెప్పారు...

సత్య పసాద్ గారూ!
మీ బ్లాగు గురించి ఆంధ్ర జ్యోతిలో వచ్చిన సందర్భంగా అభినందనలు. నిజానికి ఇప్పుడిప్పుడే వేగవంతమవుతున్న మన తెలుగు బ్లాగుల నుండి రాబోయే కాలంలో మన పత్రికల వాళ్ళు రచనలను స్వీకరించక తప్పదు.ఈ ట్రెండ్ ఇప్పటికే ఆంగ్ల పత్రికల్లో కనిపిస్తుంది. ఇలా నా బ్లాగులోనుండి కూడా మన తెలుగు పత్రికలు తీసుకొని ప్రచురించాయి.ఈ ట్రెండ్ మంచిరచనలు చేసే వారికి మంచి అవకాశం.
మీ
దార్ల

జ్యోతి చెప్పారు...

అభినందనలు.. నేను పత్రికలో వచ్చినరోజే చూసాను.. చాలా బావుంది..

Unknown చెప్పారు...

రావుగారు,
నెనర్లు. దాసరి నారాయణరావుగారితో పోలికా..!! హమ్మో. నిజానికి మీరు చెప్తున్న కథ ఏదోకానీ, నాకు మాత్రం ఈ కథలో మొదటిభాగం "కంటే కూతుర్నే కను" చిత్రానికి దగ్గరగా వుందనిపిస్తుంది. అయితే ఇది వుద్దేశ్య పూర్వక అనుకరణ మాత్రం కాదు. "బతకటమే కాదు చావటం కూడా ఒక చాయిస్సే" అన్నది ఇందులో నా పాయింట్.

దార్ల గారు,
నిజమే ఇప్పటిదాకా పత్రికలో అచ్చైన కథలను మనం బ్లాగులకి ఎక్కిస్తుంటే ఇప్పుడిప్పుడే బ్లాగుల్లో రాసినవి పత్రికలకెక్కుతున్నాయి. శుభ పరిణామమే..!! ఈ ట్రెండ్ కొనసాగాలని ఆశిద్దాం.

జ్యోతిగారు,
నెనర్లు

అజ్ఞాత చెప్పారు...

బాగుందండీ. మంచి కథ.

Dr. G. Sridhar చెప్పారు...

katha bagundi...mundu mundu ilanti kathalu rayagalaru..

అజ్ఞాత చెప్పారు...

"ఎక్కడ బతకాలనే కాదు. ఎక్కడ చావాలనేది కూడా ఒక చాయిస్సే". ఇలా వెతుక్కుంటున్న వారి ని నేనెరుగుదును.
బాగుంది, జీవితానికి దగ్గిరగా!

అజ్ఞాత చెప్పారు...

amma nanna akhari utharam , katha bagaa ledu..........eppudu pillala gurinchena , thalli thandri ela unte pillalu alane untaru.........vallu sachchipoye avasaram ledu....life ante andaru permanent anulontaru...chavu anedi eppudu ayina ravochcu........bhoomi pyna bathakalante prathi kshnam chavadaniki ready ga undali........india lo 44 crore people pedollu unnaru... vallaki help cheyyali...eppudu naa family na pillalu..... na manavalu.........

Unknown చెప్పారు...

This situation is unwanted but cant help.We r all forced to leave behind our parents for numerous reasons.But we cant hide under those reasons to be in touch properly with our beloved parents.U can plan ur family trips together or share major part of ur weekends with ur parents!People can be geographically apart but who s restraining in being emotionally n psychologically together!