ప్రముఖ అంతర్జాల పత్రిక "సంపుటి" లో సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన కథల పోటీలో నా కథ "అలిగితివా సఖీ ప్రియా" కు తృతీయ బహుమతి ప్రకటించారు. ఆ కథ ఈ మాసం (ఉగాది ప్రత్యేక) సంచికలో ప్రచురించారు. ఆ సంచికకు లంకె ఇక్కడ - "అలిగితివా సఖీ ప్రియా". కథ చదివి మీ అభిప్రాయం చెప్తారని ఆశిస్తాను..
మందుగా అభినందనలు అందుకోండి.కథను సూటిగా ఎలాంటి నస లేకుండా మొదలుపెట్టటం నాకు బాగా నచ్చింది.ఆ ఒక్కకారణంతో పూర్తిగా చదవగలిగాను.పాత్రల నేపథ్యం గురించి ఎలాంటి వివరాలు లేకుండా కథనం నడపటం మంచి ఎత్తుగడే కానీ,కొన్ని చోట్ల ఇక్కడ ఉంటే బాగుండేది అనిపించిన చోట్ల నాటకీయత లేక పోవటం కాస్త వెలితిగా ఉంది.అచ్చుతప్పులన్నాయి (అన్నాను ఉండాల్సిన చోట అన్నాడు ఇలాంటివి). మనలో మనమాట నాకు ఇప్పుడే సంపుటి అనే పేరుతో ఒక తెలుగు వెబ్ పత్రిక వస్తుందని తెలిసింది :).
1 వ్యాఖ్య(లు):
మందుగా అభినందనలు అందుకోండి.కథను సూటిగా ఎలాంటి నస లేకుండా మొదలుపెట్టటం నాకు బాగా నచ్చింది.ఆ ఒక్కకారణంతో పూర్తిగా చదవగలిగాను.పాత్రల నేపథ్యం గురించి ఎలాంటి వివరాలు లేకుండా కథనం నడపటం మంచి ఎత్తుగడే కానీ,కొన్ని చోట్ల ఇక్కడ ఉంటే బాగుండేది అనిపించిన చోట్ల నాటకీయత లేక పోవటం కాస్త వెలితిగా ఉంది.అచ్చుతప్పులన్నాయి (అన్నాను ఉండాల్సిన చోట అన్నాడు ఇలాంటివి).
మనలో మనమాట నాకు ఇప్పుడే సంపుటి అనే పేరుతో ఒక తెలుగు వెబ్ పత్రిక వస్తుందని తెలిసింది :).
కామెంట్‌ను పోస్ట్ చేయండి