స్వప్న హాస్య కథల పోటీలో నా కథకి బహుమతిస్వప్న మాసపత్రిక జన్మదినసంచిక హాస్య కథలపోటీ ఫలితాలు ఆగస్టు సంచికలో ప్రకటించారు. అందులో నా కథ “మంత్రిగారి సమాధి” కి మొదటి బహుమతి (పి.ఎస్.ఆర్. కృష్ణమూర్తి పురస్కారం) లభించింది. కథ చదివి మీ అభిప్రాయం చెప్తారు కదూ..!!
Category:

6 వ్యాఖ్య(లు):

కృష్ణప్రియ చెప్పారు...

ఒకటే పేజ్ పెట్టారా? పూర్తి గా అప్ లోడ్ చేయనట్టుంది...

geetika చెప్పారు...

సత్యప్రసాద్ గారూ... మీ కథకి బహుమతి వచ్చినందుకు హృదయపూర్వక అభినందనలండి...

సత్యప్రసాద్ అరిపిరాల చెప్పారు...

కృష్ణప్రియ: పుస్తకం ఈ రోజే వచ్చింది.. అప్పుడే కథ మొత్తం పెట్టడం తప్పు కదా... అది మాస పత్రిక కాబట్టి న్యాయం ధర్మంగా వచ్చే నెల ఇదే సమయానికి పూర్తి కథ ఇక్కడే వుంటుందహో...

గీతిక: ధన్యవాదాలు

ఇందు చెప్పారు...

Congrats andi :)

శ్రీలలిత చెప్పారు...

CONGRATULATIONS

అజ్ఞాత చెప్పారు...

అబ్బో ,మొదటి బహుమతి కొట్టేసారు... ..అభినందనలండీ