సినిమా టైటిల్ పజిల్ - సమాధానాలు

పజిల్ అంటూ పెట్టినందుకు తప్పో కరెక్టో ఏదో ఒక సమాధానం వ్రాసిన మిత్రులకు నెనర్లు.. ఏమి రాయనివారికీ నెనర్లు..!!

అచ్చులతో ఇచ్చిన పజిల్ చాలా సులభంగా ఇచ్చానని అనుకున్నాను.. జీడిపప్పు వరూధిని, జ్యోతి గార్లు మూడు సరైన జవాబులు, నీలాంచలగారు రెండు సరైన జవాబులు, చివరికి చైతన్యగారు తొమ్మిది సరైన జవాబులతో పాల్గొన్నారు.

ఇది బొమ్మ





ఇవి జవాబులు:

అ: అరుంధతి
ఆ: ఆకాశమంత
ఇ: కొంచెం 'ఇ'ష్టం కొంచెం కష్టం
ఈ: అ.ఆ.ఇ.ఈ
ఉ: ఉత్సాహంగా ఉల్లాసంగా
ఊ: ఒక ఊరిలో
ఎ: ఎవడైతే నాకేంటి
ఏ: ఏక'లవ్'యుడు
ఐ: ఐతే
ఒ: ఒక్క మగాడు
ఓ: ఎక్కడున్నావమ్మా ఓ ప్రేమికా (ఇది చాలా కష్టం అందుకే హీరోయిన్ కనిపించేట్టు పెట్టాను)
ఔ: ఔను వాళ్ళిద్దరు..
అం: అందరివాడు


మొదటిది సులభంగా ఇచ్చానని (అనుకొని) రెండొవది కొంచెం కష్టంగా ఇవ్వాలని ప్రయత్నించాను. ఆ ప్రయత్నంలో చాలా కష్టంగా ఇచ్చానని వచ్చిన జవాబుల బట్టి తెలిసింది.. చైతన్యగారు మాత్రమే ఒక్కటి సరిగా చెప్పారు..

ఇది రెండొవ పజిల్



ఇవి జవాబులు


క: కొంచెం ఇష్టం కొంచెం కష్టం
కా: ఆవకాయ్ బిర్యాని
కి: పోకిరి
కు: ఆడవారి మాటలకు..
కూ: అప్పు చేసి పప్పు కూడు
కృ: మెంటల్ కృష్ణ
కే: ఎవడైతే నాకేంటి
కై: భూకైలాస్
కో: పెళ్ళైన కొత్తల్లో
కో: అనుకోకుండా ఒక రోజు
కౌ: కౌసలా సుప్రజ రామ
కం: కంచు


అదీ విషయం.. బాగుంటే చెప్పండి మరికొన్ని ప్రయత్నిద్దాం..!!


ఉగాది శుభాకాంక్షలతో


జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్


(దుర్గేశ్వరరావుగారు చేస్తున్న హనుమత్ రక్షా యాగానికి నా ఉడుతా సాయం)




4 వ్యాఖ్య(లు):

మధురవాణి చెప్పారు...

మీకు..మీ కుటుంబానికీ..ఉగాది శుభాకాంక్షలు..!

Unknown చెప్పారు...

మధురవాణిగారు,

మీకు ఉగాది శుభాకాంక్షలు.

చైతన్య చెప్పారు...

ఉగాది శుభాకాంక్షలు సత్యప్రసాద్ గారు :)

ఈ క్విజ్ ఆలోచన బాగుంది... దయచేసి కొనసాగించండి...

అజ్ఞాత చెప్పారు...

అప్పట్లో చూడలేదు. ఇప్పుడూ మళ్ళి చేశారో లేదో చూడలేదు.కానీ ఈ ఐడియా భలే ఉందే! మళ్ళీ మళ్ళీ చెయ్యొచ్చు.