కథా జగత్‌లో శ్రీరామనవమి ప్రత్యేకం - నా కథ "రామా కనవేమిరా..!!"


అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు


శ్రీరామనవమి సందర్భంగా కోడీహళ్లి మురళి మోహన్‌గారు నిర్వహించే కథా జగత్‌లో నా కథ "రామా కనవేమిరా" ప్రచురించారు. ఇవీ లింకులు:
శ్రీరామనవమికి వేసే పందిళ్ళు, జరిగే సంబరాల నానాటికి మాయమౌతున్న తీరుపై వ్రాసిన కథ ఇది. చదివి మీ అభిప్రాయాన్ని చెప్తారు కదూ..!!


శ్రీ రామ జయ రామ జయ జయ రామ
Category:

4 వ్యాఖ్య(లు):

కొల్లూరి సోమ శంకర్ చెప్పారు...

చక్కని కథ.
కథనం హృద్యంగా సాగి, మనసుని బరువెక్కించింది. చక్కని సందర్భంలో మంచి కథని అందించినందుకు ధన్యవాదాలు.
కొల్లూరి సోమ శంకర్

సత్యప్రసాద్ అరిపిరాల చెప్పారు...
ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.
సత్యప్రసాద్ అరిపిరాల చెప్పారు...

సోమశంకర్‌గారు,

మీకు కథ నచ్చినందుకు చాలా ఆనందం కలిగింది. నెనర్లు.

భాస్కర రామి రెడ్డి చెప్పారు...

అరిపిరాల గారు, ప్రస్తుత పరిస్థితిని కళ్ళ ముందాచారు. ధన్యులు.