ఈ ఫోటోకి కామెంట్ వ్రాయండి
చూశారా ఈ చిత్రం..!! ఇందోర్ ఏర్‌పోర్ట్‌లో కనపడిన ఈ చిత్రాన్ని కెమెరాలో ఇలా బంధించాను..!!

దీన్ని చూస్తుంటే మీకేమనిపిస్తోందో కామెంటుతారు కదూ..!!

10 వ్యాఖ్య(లు):

జ్యోతి చెప్పారు...

హు...మగవాళ్లంటే అస్సలు లెక్క లేకుండా పోయింది. కనీస సౌకర్యం ఇవ్వడం కూడా అనవసరం అనుకుంటారు. ఆడవాళ్లకే ప్రాధాన్యం ఇస్తారు ఎక్కడైనా?? మళ్లీ మగవాళ్లను ఆడిపోసుకుంటారు. చీ.. వెదవ మగ బ్రతుకు!!!

SARATH KAY చెప్పారు...

బహుశా వాస్తు బాగా లేక ఇలా గొడ కట్టేశారేమో !

అజ్ఞాత చెప్పారు...

జ్యోతి గారికి మరీ వెటకారం ఎక్కువ అయిపోయింది

అజ్ఞాత చెప్పారు...

bayata antha open place unte restrooms enduku dandaga ani direct gaane chebuthunnaru...

పానీపూరి123 చెప్పారు...

వర్షాభావ పరిస్తితుల్లో బయట మొక్కలను కాపాడటానికి అలా చేశారేమో?

నాగప్రసాద్ చెప్పారు...

బహుశా ఆ గోడ కట్టిన కాంట్రాక్టర్ వాళ్ళావిడ అడిగిన పట్టుచీర కొనివ్వడానికి సిమెంటు, సున్నం డబ్బులు మిగిలించుకోవడానికి అలా వదిలేశాడేమో. :)

ఆర్థిక మాంద్యం కారణంగా, విమాన ప్రయాణీకులు తగ్గిపోవడంతో, వాస్తు కోసం ముందున్న టాయిలెట్ తలుపును తొలగించి, దానికి కొంచెం ప్రక్కన కుడివైపున మరో తలుపు కట్టించారేమో.

(మీరు తీసిన ఫోటోలో గోడ కట్టిన చోటికి కొంచెం పక్కగా మరో తలుపు తెరిచి ఉంది. అది కొత్తగా కట్టిన టాయిలెట్ తలుపే అని నా అభిప్రాయం.)

సత్యప్రసాద్ అరిపిరాల చెప్పారు...

అందరి కామెంట్లు బాగున్నాయి..

నాగప్రసాద్‌గారు,
పక్కన వున్నది మీరనుకున్నట్లు కొత్తగా కట్టిన టాయిలెట్ కాదు. చాలా మంది అలాగే అనుకొని అందులో దూరి నిరాశగా వెనక్కి రావటం చూశాకే ఈ ఫోటో తీశాను..

అసలు ఇది చూడగానే నాకు తట్టిన ఆలోచన - "మన దేశంలో మగవాళ్ళకి గదితో పనేముంది ఒక గోడ వుంటే చాలని మూసేశారేమో..." అని

Subrahmanya Chaithanya Mamidipudi చెప్పారు...

నామట్టుకు ఇది పెద్ద విషయం కాదు. జీవితంలో కొద్దిసార్లే ఉపయోగించాను. ఇంటర్‌వ్యూలకు వెళ్ళినప్పుడు అనుకుంటా.

psmlakshmiblogspotcom చెప్పారు...

దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి..ఇంక...
psmlakshmi

THIS IS SAI KRISHNA చెప్పారు...

ASALU BATHROOM AVASARAM ANTAARA?
WWW.BSAIKRISHNAFCA.BLOGSPOT.COM