హు...మగవాళ్లంటే అస్సలు లెక్క లేకుండా పోయింది. కనీస సౌకర్యం ఇవ్వడం కూడా అనవసరం అనుకుంటారు. ఆడవాళ్లకే ప్రాధాన్యం ఇస్తారు ఎక్కడైనా?? మళ్లీ మగవాళ్లను ఆడిపోసుకుంటారు. చీ.. వెదవ మగ బ్రతుకు!!!
బహుశా ఆ గోడ కట్టిన కాంట్రాక్టర్ వాళ్ళావిడ అడిగిన పట్టుచీర కొనివ్వడానికి సిమెంటు, సున్నం డబ్బులు మిగిలించుకోవడానికి అలా వదిలేశాడేమో. :)
ఆర్థిక మాంద్యం కారణంగా, విమాన ప్రయాణీకులు తగ్గిపోవడంతో, వాస్తు కోసం ముందున్న టాయిలెట్ తలుపును తొలగించి, దానికి కొంచెం ప్రక్కన కుడివైపున మరో తలుపు కట్టించారేమో.
(మీరు తీసిన ఫోటోలో గోడ కట్టిన చోటికి కొంచెం పక్కగా మరో తలుపు తెరిచి ఉంది. అది కొత్తగా కట్టిన టాయిలెట్ తలుపే అని నా అభిప్రాయం.)
నాగప్రసాద్‌గారు, పక్కన వున్నది మీరనుకున్నట్లు కొత్తగా కట్టిన టాయిలెట్ కాదు. చాలా మంది అలాగే అనుకొని అందులో దూరి నిరాశగా వెనక్కి రావటం చూశాకే ఈ ఫోటో తీశాను..
అసలు ఇది చూడగానే నాకు తట్టిన ఆలోచన - "మన దేశంలో మగవాళ్ళకి గదితో పనేముంది ఒక గోడ వుంటే చాలని మూసేశారేమో..." అని
10 వ్యాఖ్య(లు):
హు...మగవాళ్లంటే అస్సలు లెక్క లేకుండా పోయింది. కనీస సౌకర్యం ఇవ్వడం కూడా అనవసరం అనుకుంటారు. ఆడవాళ్లకే ప్రాధాన్యం ఇస్తారు ఎక్కడైనా?? మళ్లీ మగవాళ్లను ఆడిపోసుకుంటారు. చీ.. వెదవ మగ బ్రతుకు!!!
బహుశా వాస్తు బాగా లేక ఇలా గొడ కట్టేశారేమో !
జ్యోతి గారికి మరీ వెటకారం ఎక్కువ అయిపోయింది
bayata antha open place unte restrooms enduku dandaga ani direct gaane chebuthunnaru...
వర్షాభావ పరిస్తితుల్లో బయట మొక్కలను కాపాడటానికి అలా చేశారేమో?
బహుశా ఆ గోడ కట్టిన కాంట్రాక్టర్ వాళ్ళావిడ అడిగిన పట్టుచీర కొనివ్వడానికి సిమెంటు, సున్నం డబ్బులు మిగిలించుకోవడానికి అలా వదిలేశాడేమో. :)
ఆర్థిక మాంద్యం కారణంగా, విమాన ప్రయాణీకులు తగ్గిపోవడంతో, వాస్తు కోసం ముందున్న టాయిలెట్ తలుపును తొలగించి, దానికి కొంచెం ప్రక్కన కుడివైపున మరో తలుపు కట్టించారేమో.
(మీరు తీసిన ఫోటోలో గోడ కట్టిన చోటికి కొంచెం పక్కగా మరో తలుపు తెరిచి ఉంది. అది కొత్తగా కట్టిన టాయిలెట్ తలుపే అని నా అభిప్రాయం.)
అందరి కామెంట్లు బాగున్నాయి..
నాగప్రసాద్‌గారు,
పక్కన వున్నది మీరనుకున్నట్లు కొత్తగా కట్టిన టాయిలెట్ కాదు. చాలా మంది అలాగే అనుకొని అందులో దూరి నిరాశగా వెనక్కి రావటం చూశాకే ఈ ఫోటో తీశాను..
అసలు ఇది చూడగానే నాకు తట్టిన ఆలోచన - "మన దేశంలో మగవాళ్ళకి గదితో పనేముంది ఒక గోడ వుంటే చాలని మూసేశారేమో..." అని
నామట్టుకు ఇది పెద్ద విషయం కాదు. జీవితంలో కొద్దిసార్లే ఉపయోగించాను. ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పుడు అనుకుంటా.
దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి..ఇంక...
psmlakshmi
ASALU BATHROOM AVASARAM ANTAARA?
WWW.BSAIKRISHNAFCA.BLOGSPOT.COM
కామెంట్‌ను పోస్ట్ చేయండి