పొద్దులో బహుమతి పొందిన నా కథ - "కలసివచ్చిన ఇల్లు"

శ్రీ ఖర నామ సంవత్సర ఉగాది సందర్భంగా ప్రముఖ అంతర్జాల పత్రిక "పొద్దు" నిర్వహించిన "కథా వసంతం కథలపోటీ"లో నా కథ "కలసివచ్చిన ఇల్లు" కు మూడొవ బహుమతి ప్రకటించారు. ఆ కథను ఈ క్రింది లింకులో చదవి మీ అభిప్రాయం చెప్పండి..


కలసివచ్చిన ఇల్లు
Category:

4 వ్యాఖ్య(లు):

sobha చెప్పారు...

రెండు ఇళ్ళలో ఏదో తేల్చుకో లేకుంటే మళ్ళీ మూడోదా?

Unknown చెప్పారు...

@ శోభ గారు:
అవును మూడోదే... చివరి వాక్యాలు మళ్ళీ చదవండి..!!

sobha చెప్పారు...

చదివానండీ! అయినా తేల్చుకోలేను నేను . మూడిటిలో ఏది అనేది? మీ కధ బాగుంది.

మధురవాణి చెప్పారు...

సత్యప్రసాద్ గారూ,
కథ చాలా బాగుందండీ.. బహుమతికి ఎంపిక అయినందుకు అభినందనలు..