సినిమా టైటిల్ పజిల్ - 2

నిన్న నేనిచ్చిన సినిమా పజిల్ చూసేవుంటారు.. (లేకపోతే ఇక్కడ నొక్కండి)!! ఇదుగో మరో పజిల్:

క్రింద వున్న బొమ్మలో క గుణింతంలో అక్షరాలు వున్నాయి. ప్రతి అక్షరం ఒక్కో సినిమా టైటిల్ నుంచి తీసుకోబడింది. ఆ సినిమా పేరు కనిపెట్టేస్తే చాలు..!!


క్లూ: ఇక్కడున్న అక్షరాలు సినిమా పేరులో మొదటి అక్షరమే కానక్కరలేదు.


ప్రయత్నించండి..!!

(తరువాతి టపాలో రెండింటికి సమాధానం ఇస్తాను..!)


2 వ్యాఖ్య(లు):

అజ్ఞాత చెప్పారు...

1.Kala2.keka3kurukura

చైతన్య చెప్పారు...

క - కళాశాల
కు - గోరింటాకు
కృ - కృష్ణ
కే - కేక
కౌ - కౌసల్య సుప్రజా రామ