యాభైల్లో పత్రికాప్రకటనలు - 1

1950 ప్రాంతంలో కొన్ని తెలుగు పత్రికల్లో వచ్చిన ప్రకటనలు చూడండి -

మరీ బొత్తిగా మూడు రూపాయల ఎనిమిదణాలే.. పోనీ ఒహట్రేండు తీసుకుందారేటి?


అహా చతుర్ముఖ పారాయణానికి శ్రేష్టమైనవి... ఆకర్షణీయమైన డిజైనుతో దివ్యంగా వుంటాయట..


ఈ పేస్టు ఎప్పుడైనా వాడారా? పళ్ళపొడిగా కూడా దొరుకుతుందట..!! అన్నింటికన్నా చివర వాక్యం గమనించారా - "రెమి హాస్యనాటకం - ప్రతి శుక్రవారం రేడియో సిలోను 41.72 మీటర్ల మీద సా. 6-00 నుండి 6-45 వరకు వినండి"


టీ కాఫీ పాలు గంజి పళ్ళరసం - అన్నింటికి ఒకటే ప్రత్యామ్నాయం


రామ బాణం.. హ హ హ


డాక్టరు కావడం ఇంత సులభం అని మీరెప్పుడైనా ఊహించారా?


మరికొన్ని తరువాతి టపాలో...

5 వ్యాఖ్య(లు):

Bhãskar Rãmarãju చెప్పారు...

:)

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

గతాన్ని గుర్తుకు తెచ్చారు

వీరుభొట్ల వెంకట గణేష్ చెప్పారు...

మీ కల్లెక్షన్ చాలా బాగుంది :)

Aditya చెప్పారు...

chala bavundandi... nice collection

బ్లాగాగ్ని చెప్పారు...

కోతిమార్కు పళ్ళపొడి, అంజలీ దేవి మోడల్ గా నటించిన స్నో తాలూకు యాడ్లు కూడా కనిపించేవుండాలే :)