ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో నా కథ

ఈ రోజు ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆదివారం అనుబంధంలో నా కథ "చిలకరాయబారం" ప్రచురించారు. అంతర్జాలంలో ఈ లంకెలో కథ చదువవచ్చు - "చిలకరాయబారం"
Category:

5 వ్యాఖ్య(లు):

మధురవాణి చెప్పారు...

హహ్హహ్హా.. కథ భలేగా ఉందండీ! కొసమెరుపు సూపర్ ;-)

మాలా కుమార్ చెప్పారు...

ఇప్పుడే ఆంధ్రజ్యోతి లో చదివి , బాగా నవ్వుకున్నాను . మీరా రాశింది . బాగుంది . ట్విస్ట్ మరీ బాగుంది .

అజ్ఞాత చెప్పారు...

Hello prasad gaaru-

after a long time. reading your story on andhrajyothy and when i check haaram i find your column linking that! good one keep it up!
what happened to majilee kathalu? haasya darbar? Have you stopped writing?

cheers
zilebi
http://www.varudhini.tk

శివరంజని చెప్పారు...

హ... హ... హ... చివరిలో ట్విస్ట్ అదిరిపోయిందండి

Unknown చెప్పారు...

అభినందిచిన అందరికి కృతజ్ఞతలు.
@ జిలేబిగారు: మజిలీలే కాశీగా కథ ఆగిపోయింది. పునఃప్రారంభ యత్నాలు ఫలించటంలేదు..!!